WELCOME TO తెలుగు తేజం

కంప్యూటర్ల వల్లా, ఇంటర్నెట్‌ సౌకర్యం వల్లా నేడు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవటానికి వీలైన పరిస్థితులు వచ్చాయి. ఈ సౌకర్యాలను వాడుకొని, తెలుగు భాషను అందుబాటులో వుంచాలనే ఉద్దేశంతో మా యీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాము.

పెద్ది సాంబశివరావు (Email Me)

Peddi Sambasiva Rao

Founder (Telugu Thejam)

30

Experience

5

Dictionaries

25

Books

100000

Sold

WHAT PEOPLE SAYS

  • Clientfdsa Image

    చెట్టు

  • Clientfdsa Image

    Larry Brilliant

    This is a book on a great person.[pdf-embedder url="https://teluguthejam.com/wp-content/uploads/2020/07/DOCTOR-HANSEN.pdf" title="DOCTOR HANSEN"]

  • Clientfdsa Image

    trial

    [pdf-embedder url="https://teluguthejam.com/wp-content/uploads/2019/11/Admin-E-T.pdf"]ఈ ఫైలును నమూనాగా సాధన కోసం ఉంచుతున్నాను.

  • Clientfdsa Image

    రసగుళికలు – సూక్తులు. ఉయ్యూరు నాగేశ్వరరావు

    ఉయ్యూరు నాగేశ్వరరావు గారు యన్.సి.సి. విభాగంలో సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసి గుంటూరులో ఉంటున్నారు. సూక్తుల సేకరణ వీరికి సరదా. వీరి వద్ద 20 పుస్తకాలనిండా ఉన్న గని నుంచి [pdf-embedder url="https://teluguthejam.com/wp-content/uploads/2020/06/రసగుళికలు-కొత్తవి-1.pdf" title="రసగుళికలు కొత్తవి"]కొన్ని రసగుళికలు చూడండి.

  • Clientfdsa Image

    సూక్తులు. రసగుళికలు – ఉయ్యూరు నాగేశ్వరరావు

    [pdf-embedder url="https://teluguthejam.com/wp-content/uploads/2020/06/రసగుళికలు-కొత్తవి.pdf" title="రసగుళికలు కొత్తవి"] ఈ సూక్తులను సేకరించిన వారు ఉయ్యూరు నాగేశ్వరరావు గారు. వీరు యన్.సి.సి. లో కార్యాలయ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. వారి వయస్సు 83 సం.లు. ఎంతో ఉత్సాహంతో పది పుస్తకాలలో నిండి ఉన్న వీరి సంకలనం నుంచి కొన్నిటిని ఇప్పుడు అందిస్తున్నాము.

  • Clientfdsa Image

    Raghu

    సర్ ఇంకా పదాలు ఉన్నాయ్ కదా మిగతా భాషల్లోకి ఎప్పుడు చేస్తారు మరియు మాకు పంపుతారు

X